Love Quotes in Telugu With Images Download – Telugu Quotes

Love Quotes in Telugu With Images Download - Telugu Quotes

Love Quotes in Telugu

తెలుగు కోట్స్, ప్రేమపై తెలుగు కోట్స్, ప్రేమ గురించి తెలుగు కోట్స్, జీవితం గురించి తెలుగు కోట్స్, జీవితంపై తెలుగు కోట్స్, స్నేహంపై తెలుగు కోట్స్, చిత్రాలతో తెలుగు కోట్స్, ఇమేజెస్ తో తెలుగు కోట్స్, ఇమేజెస్ తో లైఫ్ కోట్స్, తెలుగు లవ్ కోట్స్ ఇమేజెస్ ఉచిత డౌన్లోడ్.

నిజమైన ప్రేమకు అర్థం, మనం మనపై చూపించుకునే అభిమానం అంతే నిబద్దతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించటం.

మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు. కానీ అది తప్పు, ఎందుకంటే నిన్ను చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను.

నీవు మాట్లాడితే వినాలని ఉంది. కానీ నీవు మాట్లాడే క్షణం నీ కళ్ళలో నేను మాయం అయిపోతున్నాను.

మగవాడి నిజమైన సామర్థ్యం అతని ముందు కూర్చున్న ఆడదాని ముఖంలోని ఆనందంతో సమానం.

Love Quotes in Telugu
Love Quotes in Telugu

ప్రేమికుడి యొక్క విలువైన ఆభరణం అతని ప్రక్కనే ఎల్లపుడూ నడిచే అతని ప్రేయసియే.

ప్రేమతో కూడిన ఒక కౌగిలింత వంద మాటలతో సమానం.

ప్రేమించటం అంటే ప్రేమను ఇవ్వటం, తిరిగి ఆశించటం కాదు.

ఎలాంటి విషయాలను దాచకుండా, అన్ని విషయాలను పంచుకునేదే నిజమైన ప్రేమ.

ఏ కారణం లేకుండా కూడా నవ్వవచ్చని నిన్ను చూసాకే తెలుసుకున్నాను ప్రియా.

నాకిష్టమైన నిన్ను బాధ పెట్టకూడదనుకున్నా, అందుకే కష్టమైనా నీతో మాట్లాడకుండా ఉంటున్నా.

telugu quotes 2020
Telugu Quotes 2020

మన గొప్పలను చూసి ప్రేమించేవారికన్నా, మనల్ని మనగా ప్రేమించే వారితో జీవితం రంగులమయంగా ఉంటుంది.

ప్రాణం విడిచేటప్పుడు ఎలా ఉంటుందో కానీ, నువ్వు దూరంగా వెళుతుంటే ప్రాణం విడిచినట్టుంటుంది.

ఎప్పటికైనా వస్తారని ఎదురుచూడటం ఆశ, ఎప్పటికీ రారని తెలిసినా ఎదురుచూడటం ప్రేమ.

ప్రేమంటే ప్రేమించే వారిని అర్థం చేసుకోవటమే కాదు, మనం ప్రేమించే వారితో ప్రేమించబడటం కుడా.

మనం ఇష్టపడే వాళ్లు మనకు విలువ ఇవ్వకపోతే మనం ఎలా బాధ పడతామో, మనల్ని ఇష్టపడే వాళ్ళని గుర్తించకపోతే వాళ్లు కుడా అంతే బాధ పడతారు.

Love Quotes in Telugu With Images Download
Love Quotes in Telugu With Images Download

నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో, నీతో మాట్లాడకుండా కొన్ని రోజులు ఉండగలనేమో, నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను.

మైళ్ళ దూరాన్ని మన మధ్య ఉంచగలవేమో మన మనసుల మధ్య కాదు.

ప్రతీ నిమిషం నీకు దూరమవుతాననుకున్నా! కానీ నీ ఆలోచనలతో మరింత దగ్గరవుతున్నా!!

జీవిత కాలం అంటే ఎవరికయినా జనన మరణాల మధ్య ఉండే కాలం, నాకు మాత్రం నీతో గడిపే కాలం.

కళ్ళకు నచ్చే వారిని కనులు మూసి తెరిచేలోపు మరిచి పోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరిచి పోలేము.

ప్రేమికులకు ప్రపంచంతో పని లేదు ఎందుకంటే ప్రేమే వాళ్ళ ప్రపంచం కాబట్టి.

మంచి పుస్తకం గొప్పదనం చదివితేనే తెలుస్తుంది, మంచి వంట రుచి తింటేనే తెలుస్తుంది, కానీ ప్రేమంటే ఏమిటో దాన్ని కోల్పోతే గాని తెలియదు.

గొంతులోని మాటలను నోటితో చెప్పగలం, కానీ గుండెలోని మాటలను కళ్ళతోనే చెప్పగలం.

మనం ప్రేమించే వారితో గడిపే గంటల నిమిషాలకన్నా, మనల్ని ప్రేమించే వారితో గడిపే కొన్ని క్షణాలు చాలా హాయినిస్తాయి.

Love Quotes in Telugu 2020
Love Quotes in Telugu 2020

నిశ్శబ్దంలో కుడా ఒకరినొకరు అర్ధం చేసుకోగలగడం నిజమైన ప్రేమకు చిహ్నం.

నిజమైన ముద్దు అనుభూతి పెదవుల కలయిక కన్నా ముందు వంద సార్లు కలిసే కన్నుల భావాలలో దాగి ఉంటుంది.

నిన్ను ప్రేమించటం నాకు ఊపిరిపీల్చటం లాంటిది. నిన్ను ప్రేమించటం ఆపిన నాడు నా శ్వాసను కుడా మరిచిపోతానేమో.

మీరు ఊహించని క్షణాలలో కుడా మీలో చిరునవ్వును తెచ్చేవారు మిమ్మల్ని ప్రేమించేవారు.

నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఎందుకంటే నాకు నేనే నచ్చని సమయాలలో కుడా నన్ను నువ్వు ప్రేమించావు.

ఒకవేళ ఒకరి ఆనందం మీ ఆనందానికి కారణం అయితే మీరు ఆ ఒకరిని ప్రేమిస్తున్నారు లేక ప్రేమతో అభినందిస్తున్నారు అని అర్ధం.

Treading

#Attitude quotes in Hindi

#Road पे #Speed_Limit…. #Exam में #Time_Limit…. #Love में #Age_Limit…. पर #हमारी…#दादागिरी में #No_Limit …

More Posts