Telugu Quotes Archives – Quotes – Good Morning | Night | Buddha | Motivational Images

#Telugu Quotes

మనం చేసే పనులు జనం మెచ్చక్కర్లేదు. భగవంతుడు మెచ్చుకోవాలి.

#Telugu Quotes

కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.